CPI Narayana demands pawan kalyan to come out of bjp alliance.
#Bjp
#Janasena
#Pawankalyan
#Andhrapradesh
#Ysjagan
రైతు బిల్లులను తాత్కాలికంగా ఆపటం సరికాదని.. ఉరిశిక్ష వేసి ఏడాదిన్నర పాటు ఆపినట్టుందని సీపీఐ రామకృష్ణ పేర్కొన్నారు. ఈ నెల 26న ట్రాక్టర్‌లతో రైతులకు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీని డిపాజిట్ లేకుండా ఓడించాలని పిలుపునిచ్చారు. పవన్ ఒక కల్యాణ్ లౌకిక వాది అని.. జనసేన లాంటి సెక్యూలర్ పార్టీ బీజేపీ పొత్తు నుంచి బయటకు రావాలని రామకృష్ణ కోరారు